VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో సోమవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల వారికి శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం


