హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీవెన్స్ ఫిర్యాదులు మూసివేత.. సీఎం స్పందించాలి

SKLM: నరసన్నపేటలో స్పందన గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు పరిష్కారం కావట్లేదని ప్రజా చైతన్య మండలి నేత చెట్టు ఉమామహేశ్వరరావు సోమవారం ఆరోపించారు. మైనింగ్, మెడికల్ మాఫియాపై ఏడాదిగా ఫిర్యాదు చేస్తున్నా చర్యలు లేవని, పరిష్కరించకుండానే క్లోజ్ చేస్తున్నారని అన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.