హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిర్యాదులపై నిష్పాక్షిక విచారణ

GNTR: పీజీఆర్‌ఎస్‌లో అందే ప్రతి ఫిర్యాదుపై నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 168 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.