GNTR: ఫిరంగిపురం (మం) వేములూరిపాడు చెరువు వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.13,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై దాడి


