మార్కాపురం కలెక్టరేట్ వద్ద కటకానుపల్లె ఎస్సీ కాలనీ వాసులు సోమవారం ధర్నా చేపట్టారు. వెలిగొండ ప్రాజెక్టు కాలువలో పడి గల్లంతైన యువకుల మృతదేహాల వెలికితీత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన యువకుల మృతదేహాలను త్వరగా వెలికితీసి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కలెక్టరేట్ వద్ద కటకానుపల్లె వాసుల ధర్నా


