VZM: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల నుంచి డి నూతన పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలోని స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. పింఛన్ల మంజూరు విషయంలో దళారులను నమ్మవద్దని కోరారు.
వార్తలు
నూతన పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ


