హైదరాబాద్: 28°C
వార్తలు

కాకినాడలో టిఫిన్స్ అంటే ఇంత క్రేజా?

కాకినాడలో ఉదయం మొదలయ్యేది టిఫిన్ సెంటర్ల సందడితోనే. ఇడ్లీ, వడ, దోసె, పూరీతో పాటు పునుగులు, బొండా వంటి అల్పాహారాలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వేడి వేడి టిఫిన్‌తో అల్లం, కొబ్బరి, పల్లీ చట్నీలు, సాంబార్‌ రుచిని ఆస్వాదించడం ఇక్కడి ప్రత్యేకత. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఉదయాన్నే టిఫిన్‌ సెంటర్లకు క్యూ కడుతుంటారు.