హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో సమస్యలు విన్న కమిషనర్

HYD: సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గుమ్మల శ్రీజన సోమవారం ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు అందగా.. టౌన్‌ ప్లానింగ్‌ 41, ఇంజినీరింగ్‌ 5, పరిపాలన 1, అర్బన్‌ బయోడైవర్సిటీకి 1 ఫిర్యాదు వచ్చింది. సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.