హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజుల బకాయిలపై బీజేపీ ఆందోళన

MDCL: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దుండిగల్‌ పోలీసులు బౌరంపేట్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డిని ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.