హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ

RR: శంషాబాద్‌లోని వెండికొండ సిద్ధేశ్వర స్వామి 71వ బ్రహ్మోత్సవాల్లో చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.