హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విచ్చలవిడి మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలి

GNTR: ఫిరంగిపురం మండలంలో అక్రమ మైనింగ్, విచ్చలవిడి క్వారీ బ్లాస్టింగ్‌ల వల్ల ప్రాణభయం నెలకొందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బ్లాస్టింగ్‌లను తక్షణమే నిలిపివేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు.