హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVIMS వైద్యులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

TPT: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో SVIMS వైద్యులు సత్తా చాటారని డైరెక్టర్ డా. జి. జగదీశ్ తెలిపారు. వైద్య సేవలు, బోధన, పరిశోధనలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇద్దరు వైద్యులకు రాష్ట్రస్థాయి అవార్డులు రావడం SVIMSకు గర్వకారణమన్నారు. అవార్డు గ్రహీతలు డా. వై. ముత్తీశ్వరయ్య, డా. బి. మణిలాల్‌ను అభినందించారు.