KRNL: ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు వద్ద DSF ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి, మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులను సమీకరించి ఉద్యమం చేపడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: DSF


