హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 8న ప్రత్యేక క్లీనప్ డ్రైవ్

ASR: అరకు ఉడెన్ బ్రిడ్జి వద్ద ఈనెల 8న ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు టూరిజం అధికారి చలపతిరావు సోమవారం తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చనున్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజలు, పర్యాటకులకు అవగాహన కల్పించనున్నారు. ఉడెన్ బ్రిడ్జిని Plastic-Freeగా కొనసాగించేందుకు చర్యలు చేపడతామన్నారు.