HYD: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, విజయశాంతి తదితరులు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
'ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు చేయాలి'


