హైదరాబాద్: 28°C
క్రైమ్

వీడిన బాలుడి కిడ్నాప్ మిస్టరీ

TG: నిజామాబాద్ బాలుడి కిడ్నాప్ మిస్టరీ వీడింది. బాలుడు వేదాన్ష్ ఆచూకీ లభ్యమైంది. సంగారెడ్డిలో బాలుడిని ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న నిజామాబాద్ ఆస్పత్రి దగ్గర బాలుడిని మహిళ కిడ్నాప్ చేసింది.