హైదరాబాద్: 28°C
క్రైమ్

బ్యాంకులో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధం

AP: విజయనగరం జిల్లా రాజాం ఇండియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.