మైసూరు సమీపంలో KSRTC ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విరాజ్‌పేట నుంచి బెంగళూరు వెళ్తుండగా బ్రేకులు జామ్ కావడంతో టైరు వద్ద మంటలు అంటుకున్నాయి. డ్రైవర్ అప్రమత్తమై 18 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
క్రైమ్
VIDEO: ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు


