MBNR: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవి పార్థివదేహానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న రవి మృతి పార్టీకి తీరని లోటన్నారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ ఉద్యమకారుడు పల్లె రవికి నివాళి


