హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 10న పలు రైళ్లు రద్దు

HYD: సిగ్నలింగ్‌ పనుల కారణంగా సెప్టెంబర్‌ 10న పలు రైళ్లపై ప్రభావం పడనుంది. 17003 కాజీపేట, సిర్పూర్ టౌన్, 17004 బల్హార్షా–కాజీపేట రద్దు చేసింది. 17033 భద్రాచలం–బల్హార్షా, 17034 సిర్పూర్ టౌన్–భద్రాచలం రోడ్, 17011 హైదరాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్, 17012 సిర్పూర్ కాగజ్‌నగర్–బీదర్ పాక్షిక రద్దు చేసినట్లుగా పేర్కొంది.