ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య విభాగం ఎంతో కృషి చేస్తుందని ఒకవైపు అధికారులు చెబుతుంటే మరోవైపు చూస్తే పారిశుద్ధ్య విభాగంలో అవినీతి పర్వం రాజ్యమేలుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. క్లీనప్ ఖమ్మం యాప్ పూర్తి స్థాయిలో అమలవుతే పారిశుద్ధ్య విభాగంలో జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ
పారిశుద్ధ్య విభాగంలో అవినీతి పర్వం


