BDK: చండ్రుగొండ మండల ప్రధాన సెంటర్లో BRS టౌన్ పార్టీ టౌన్ మాజీ అధ్యక్షుడు సురా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం వినూత్నంగా వీధులు శుభ్రం చేసి పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. పల్లెల విధ్వంసం పడకేసిన పారిశుద్వానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. కెసిఆర్ హయాంలో ప్రతి వీధి పారిశుద్ధ్యతో కళకళలాడిందని అన్నారు.
తెలంగాణ
విరుద్ధంగా నిరసన తెలిపిన BRS శ్రేణులు


