హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రీసర్వేకు సర్వేయర్లకు శిక్షణ

MLG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న భూముల రీసర్వే ప్రక్రియ ములుగు జిల్లాలో ప్రారంభమైంది. డీజీపీఎస్ యంత్రాల వినియోగంపై సర్వేయర్లకు శనివారం నుంచి శిక్షణ ఇస్తున్నారు. ములుగులోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో నిపుణులు యంత్రాల ద్వారా అక్షాంశాలు, రేఖాంశాలు నిర్ధారించే విధానాన్ని వివరించారు. జిల్లాలో 74 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు, మరో నలుగురు సర్వేయర్లు ఉన్నారు.