NRPT: దామరగిద్ద మండల ఉపసర్పంచుల సంఘం నూతన కమిటీని రైతు వేదికలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా లాలప్ప ఉపాధ్యక్షుడిగా అంజి, కోశాధికారిగా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సర్పంచుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేస్తామని నూతన కమిటీ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచుల జిల్లా ప్రెసిడెంట్ తాయప్ప, గౌరవ అధ్యక్షులు చెన్నప్ప పాల్గొన్నారు.
తెలంగాణ
ఉప సర్పంచుల నూతన కమిటీ ఎన్నిక


