PLD: పిడుగురాళ్ల పట్నం జానపాడు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నూతన అధ్యక్ష కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఆదివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవస్థాన నూతన అధ్యక్షుడు గుండా రామారావు, కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాసవీ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎంపీ


