AP: విజయనగరం జిల్లా భోగాపురంలో దారుణం చోటుచేసుకుంది. యువకుడిని కిడ్నాప్ చేసి దుండగులు చిత్రహింసలకు గురిచేశారు. చేతులు, మెడకు తాళ్లు కట్టి నడిరోడ్డుపై ఆకతాయిలు బైక్‌తో ఈడ్చుకెళ్లారు. బైక్ రిపేర్ డబ్బులు ఇవ్వలేదని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మెకానిక్ మహేష్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
క్రైమ్
దారుణం.. మెడకు తాళ్లు కట్టి బైక్‌తో ఈడ్చుకెళ్లారు


