హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపే రామలింగేశ్వర గుట్ట జాతర

KMR: పిట్లం (మం) చిన్నకొడప్గల్ రామలింగేశ్వర గుట్ట జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాలు 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోనున్నారు.