RR: కేశంపేట మండలం సుందరపూర్‌లో శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయ రోడ్డు మరమ్మతులకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి రూ.5 లక్షలు మంజూరు చేసి పనులు పూర్తి చేయించారు. దీంతో ఆదివారం గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
గ్రామ అభివృద్ధికి బాటలు వేసిన ఎమ్మెల్సీ


