హైదరాబాద్: 28°C
వార్తలు

'చేవెళ్ల డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి'

SRPT: ఎస్సీ–ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది తల్లమల్ల హస్సేన్ సూర్యాపేట పట్టణంలో ఇవాళ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి రోస్టర్ పాయింట్ల విధానాన్ని సవరించాలన్నారు.