NLG: తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు సాంప్రదాయ ‘కప్పతల్లి’ (తప్పకాముడు) ఆట ఆడారు. వానలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో, వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు చిన్నారులపై కావడి పెట్టి, దానికి కప్పను కట్టి గ్రామ వీధుల గుండా ఊరేగించారు.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో 'కప్పతల్లి' ఊరేగింపు


