NZB: రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ శాసనసభాపక్షం ఆదివారం సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై చర్చించారు.
తెలంగాణ
బీజేపీ నేతల సమావేశం


