NRPT: పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో మద్దూర్ కృష్ణవేణి హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రథమ స్థానంలో బంగారు పతకం, ద్వితీయ స్థానంలో వెండి పతకం సాధించారు. విద్యార్థులతో పాటు కరాటే ట్రైనర్ తాయప్ప, సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను పాఠశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం అభినందించింది.
తెలంగాణ
కరాటే పోటీల్లో విద్యార్థుల సత్తా


