హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కల్లూరులో ప్రజావాణి

KMM: కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.