హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కూర్మం గ్రామంలో అలనాటి జ్ఞాపకాలు

శ్రీకాకుళం జిల్లాకు 55 కి.మీ. దూరంలోని కూర్మ గ్రామంలో కరెంటు, మొబైల్ టవర్లు, టీవీలు లేవు. మొత్తం గ్రామానికి ఒకే ల్యాండ్ లైన్ మాత్రమే ఉంది. శ్రీకూర్మం ఆలయం పేరుతో ఇస్కాన్ శిష్యులు 2018లో స్థాపించిన ఈ గ్రామంలో 17 కుటుంబాలకు చెందిన 85 మంది వేద జీవన విధానంలో జీవిస్తున్నారు. మట్టితో నిర్మించిన పెంకుటిళ్లలో ఉంటూ, 60 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు.