హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు కబడ్డీ పోటీలు

విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజీవ్ స్టేడియంలో కబడ్డీ పోటీలు నిర్వహించినట్లు ఛైర్మన్ ముకేష్ తెలిపారు. ఇందులో మొత్తం 200 విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రెసిడెంట్ జగదీష్ బాబు తెలిపారు.