హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 9న మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం

GNTR: ఫిరంగిపురం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 9న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. మండల పరిషత్‌ అధ్యక్షురాలు షేక్‌ సహీలా నర్గీస్‌ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశానికి అధికారులు హాజరుకావాలని సూచించారు.