కృష్ణా: కృత్తివెన్ను మండల పరిధిలోని రౌడీషీటర్లకు ఎస్‌ఐ పైడి బాబు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీసులకు సహకరించాలని కోరారు. రౌడీయిజానికి పాల్పడినా, ప్రజలు, మహిళలు, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలి'


