SS: మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యలపై పోరాడాలని, విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జగన్ నాయకత్వంలో పుట్టపర్తి అభివృద్ధికి, ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వ్యూహంపై శ్రీధర్‌రెడ్డి దిశానిర్దేశం


