హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరం పై దాడి

ప్రకాశం: ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం అకస్మికదాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  వారి నుంచి రూ. 2, 200 నగదు స్వాధీనం చేసుకొన్నారు. కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.