SRPT: నూతనకల్ మండలం ఎర్రపహాడ్ ప్రాంతంలో దొరల ఆధీనంలో ఉన్న భూములను పేదలకు పంచాలని సీపీఎం ఆధ్వర్యంలో సంవత్సరాలుగా సాగించిన భూ పోరాటాల ఫలితంగానే నేడు పేద రైతులకు భూమి పట్టాలు అందుతున్నాయని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యాదగిరిరావు అన్నారు. ఆదివారం నూతనకల్‌లోని తొట్ల మల్సూర్ భవన్‌లో నూతనకల్, మద్దిరాల మండలాల కమిటీ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ
'సీపీఎం పోరాట ఫలితమే రైతులకు పట్టాలు'


