HYD: శాసనమండలి ప్రాంగణంలో ప్రభుత్వ విప్ సి. విజయ రమణా రావు కార్యాలయాన్ని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నూతన కార్యాలయ బాధ్యతలు చేపట్టిన విప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభించిన స్పీకర్


