ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చాణక్యపురిలో ఓ భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
క్రైమ్
ఘోర ప్రమాదం.. కుప్పకూలిన భవనం


