హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రతినిధుల పంతం..!

VSP: సీజనల్ వ్యాధుల నియంత్రణకు GVMC తాత్కాలిక సిబ్బంది నియామకాలు చేపట్టింది. తొలుత 110 పోస్టులుగా నిర్ణయించినా, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో నియోజకవర్గాల వారీగా సంఖ్య పెంచి 431 పోస్టులకు ఆమోదం తెలిపింది. నియోజకవర్గానికి 40 చొప్పున పోస్టులు కేటాయించారు. ఇతర కేటాయింపులతో సంఖ్య 431కి చేరింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.