హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేసీఆర్ రాజీనామా చేయాలి'

PDPL: అసెంబ్లీకి హాజరు కాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీల్లో అనేకం అమలు చేశామని తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.