Hyd: కేసీఆర్ భయంతోనే బయటకు రావడం లేదని మంత్రి అజారుద్దీన్ విమర్శించారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా ఆసక్తి లేకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతోందని, పేదల సమస్యలపై సీఎం రేవంత్ వెంటనే స్పందిస్తున్నారని అన్నారు.
తెలంగాణ
'కేసీఆర్ భయంతో బయటకు రావడం లేదు'


