హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళిత ఎమ్మెల్యేకు ప్రతిపక్ష పదవి ఇవ్వాలి: ఎంపీ

HYD: బీఆర్ఎస్ నాయకులు ప్రజల గురించి మాట్లాడటం మానేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద మాట్లాడుతూ.. దళిత ఎమ్మెల్యేకు ప్రతిపక్ష పదవి ఇచ్చి గౌరవంగా నడిపించాలని అన్నారు. ప్రజలు తమకు ఓటు వేయనందుకు రోజూ పశ్చాత్తాపపడేలా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.