విజయనగరం మండలం ద్వారపూడిలో ఓ స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే అదితి గజపతి రాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను అందించడానికి ఇటువంటి విద్యాసంస్థల ఏర్పాటు ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే, స్కూల్ యాజమాన్యానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


