HYD: బీజేపీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రభాకర్ కులకర్ణి టీఆర్ఎస్‌లో చేరారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ చీఫ్ కవిత కులకర్ణితో పాటు ఆయన అనుచరులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కవిత నాయకత్వంలో బహుజన తెలంగాణ సాధన కోసమే టీఆర్ఎస్‌లో చేరినట్లు కులకర్ణి తెలిపారు.
తెలంగాణ
కవిత సమక్షంలో టీఆర్ఎస్‌లోకి చేరికలు


