RR: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 329 మంది పట్టుబడ్డారు. వీరిలో 270 మంది ద్విచక్ర వాహనదారులు, 18 మంది ఆటో డ్రైవర్లు, 41 మంది కార్ల డ్రైవర్లు ఉన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
సైబరాబాద్‌లో స్పెషల్ డ్రంక్ డ్రైవ్


