హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు విస్తరణకు రూ.28 కోట్లు మంజూరు

KMM: మధిర అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి రాయపట్నం రోడ్డు శివాలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు రూ.28 కోట్ల నిధులుమంజూరయ్యాయి. వైరా నదిపై మడుపల్లి వైపు వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి సైతం నిధులు కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పనులకు నిధులు మంజూరు కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. త్వరగా రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.